Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్రపురి కాలనీలో చిరంజీవి ఆస్పత్రి నిర్మాణం?

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (10:38 IST)
మెగాస్టార్ చిరంజీవి సామాజిక కార్యక్రమాలను మరింతగా వ్యాప్తి చేయాలని సంకల్పించారు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్‌లను ఆయన ప్రారంభించి అద్భుతంగా ముందుకు తీసుకెళుతున్నారు. వీటి ద్వారా అనేక మంది రోగులు లబ్ధి పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
తన తండ్రి కొణిదెల వెంకట రావు పేరిట ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని చిత్రపురి కాలనీలో ఈ ఆస్పత్రిని నిర్మించతలపెట్టారు. ఇందుకోసం ఎంత ఖర్చైనా భరిస్తానని తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. 
 
పైగా, తాను చేసే పనులకు ఎలాంటి ప్రచారం అక్కర్లేదని ఆయన కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. అయితే, తాను చేసే పనులకు సంబంధించిన సమాచారం మాత్రం ఇవ్వాలని, అది పది మందికి తెలిస్తే వారి ద్వారా మరో పదిమందికి తెలిసి స్ఫూర్తి పొందుతారని, వాళ్లు కూడా మంచి చేస్తారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు

ఏబీసీడీలు నేర్పించేందుకు నెలకు రూ.21 వేలా?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments