Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొహైల్ చిత్రంలో అతిథి పాత్రను పోషించనున్న చిరంజీవి!

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (10:12 IST)
తెలుగు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఆదివారం రాత్రి జరిగింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా వచ్చి హల్చల్ చేశారు. తన వ్యాఖ్యానంతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే, ఇక్కడ చిరంజీవి బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు ఓ హామీ ఇచ్చారు. 
 
ముఖ్యంగా, సొహైల్‌కి ఓ మాట ఇచ్చారు. సోహైల్‌తో ముచ్చ‌టిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న మేనరిజాన్ని అనుకరిస్తూ జోష్‌తో మాట్లాడారు. సింగ‌రేణి ముద్దు బిడ్డ‌.. క‌థ వేరుంట‌ది అని చిరు అన‌డంతో సోహైల్ ఆనందం అవ‌ధులు దాటింది. 
 
నీ ప‌ర్మీష‌న్ ఇస్తే ఈ డైలాగ్‌ని నా త‌దుపరి సినిమాల‌లో పెట్టుకుంటాన‌ని చిరు అన‌డం కొస‌మెరుపు. కాగా, సోహైల్ సినిమాలో చిరు అతిథి పాత్ర పోషిస్తాన‌ని మాట ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇక‌ మ‌ట‌న్‌ని బాగా ఇష్ట‌ప‌డే సోహైల్ కోసం చిరు త‌న ఇంట్లో మ‌ట‌న్ బిర్యాని స్వ‌యంగా చేయించి పంపించారు. 
 
కాగా, బిగ్ బాస్ షోకు రాకముందు సినిమాలు, సీరియ‌ల్స్‌లో నటిస్తూ వచ్చిన సోహైల్... ఏమాత్రం గుర్తింపు దక్కలేదు. బిగ్ బాస్ షోకు వ‌చ్చిన త‌ర్వాత సోహైల్ పేరు మారుమ్రోగిపోతుంది. ఏ విష‌యాన్నైన సూటిగా మాట్లాడ‌టం, స్నేహానికి విలువ ఇవ్వ‌డం, త‌న‌ని అభిమానించే వారి కోసం ఎంత దూరం అయిన వెళ్లేందుకు సిద్ద‌ప‌డ‌డం సోహైల్‌ని జ‌నాల‌కి చాలా ద‌గ్గ‌ర చేసింది. 
 
సింగరేణి ముద్దు బిడ్డ అంటూ గ‌ర్వంగా చెప్పుకొనే సోహైల్ ఒకానొక సంద‌ర్భంలో (రోబో టాస్క్ గొడ‌వ‌ప్పుడు) క‌థ వేరుంటంది అని అవేశంతో అన్నాడు. ఇప్పుడు ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాల‌లో ఫుల్ ఫేమ‌స్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments