Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవికి 60 ఏళ్లు... పుట్టినరోజు సెలబ్రేషన్‌కు పవన్ కళ్యాణ్ వస్తాడట...

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (16:31 IST)
మెగాస్టార్ చిరంజీవి - పవన్ కళ్యాణ్ మధ్య అదేదో పెద్ద గ్యాప్ ఏర్పడిపోయిందనే ప్రచారం గత కొంతకాలంగా జరిగిపోతూనే ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం అలాటిదేమీ లేదని అంటూనే ఉంటారు. అప్పుడప్పుడు వేదికల పైనుంచి కూడా అన్నయ్యకు వ్యతిరేకంగా నేను ఉండటమా... కాకపోతే నేను వ్యతిరేకించే పార్టీలో అన్నయ్య ఉన్నారు అంటూ ఆమధ్య వ్యాఖ్యానించారు. 
 
ఐతే, ఏ సినిమా ఫంక్షన్లోనూ ఇటీవల ఇద్దరు కలిసి కనబడిన సందర్భాలు లేవు. కానీ చిరంజీవి 60వ పుట్టినరోజు సందర్భంగా జరుగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరువుతాడనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ప్లాన్స్ అన్నీ జరిగిపోయాయని అంటున్నారు. అదే వేదిక నుంచి చిరంజీవి తన 150వ చిత్రం ప్రకటన కూడా చేస్తారని అంటున్నారు. చూద్దాం... చిరు 60 ఏళ్ల పుట్టినరోజుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టెప్పు తీసుకుంటాడో..?

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments