Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవికి ఆపరేషన్ ఓవర్: 150వ సినిమా రెండు నెలల తర్వాతే?

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2016 (16:55 IST)
కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి భుజానికి గాయమై ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల నుంచి భుజం నెప్పితో బాధపడుతున్నారు. ఇంట్లో ఉండగా కొద్ది రోజుల కిందట ఆయన భుజానికి గాయమైంది. సాధారణంగా భావించినా, తర్వాత నొప్పి తీవ్రం కావడంతో చిరంజీవి డాక్టర్లను సంప్రదించారట. 
 
ఆపరేషన్ చేయించుకుంటే తగ్గుతుందనడంతో డాక్టర్ల సలహా మేరకు చిరంజీవి ముంబై వెళ్లి బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్నారు. భుజానికి ఆపరేషన్ చేయించుకున్నమెగాస్టార్ మెలమెల్లగా కోలుకుంటున్నారని తెలిసింది. విశ్రాంతి కోసం ఆస్పత్రిలో ఉన్నారని ప్రస్తుతం చిరంజీవి ఆరోగ్యంగా సక్రమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆదివారం హైదరాబాదు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌కు తర్వాత మెగాస్టార్ రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే తన 150వ సినిమాపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని సమాచారం.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments