Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ఖైదీ నంబర్ 150 టీజర్ ఇదే.. మేకింగ్ ఫోటోలతో వీడియో...

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తన 150వ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేశారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకు స్టార్‌డమ్ కల్పించిన చిత్రం 'ఖైదీ' పేరు కలిసివచ్చేలా ఈ చిత్రానికి తన 'ఖ

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (12:54 IST)
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తన 150వ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేశారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకు స్టార్‌డమ్ కల్పించిన చిత్రం 'ఖైదీ' పేరు కలిసివచ్చేలా ఈ చిత్రానికి తన 'ఖైదీ నంబర్ 150'గా చిత్రానికి పేరు పెట్టారు.
 
దీంతో మెగాఫ్యాన్స్ ఉత్కంఠకు తెరపడింది. ఖైదీ నెం.150 అని రామ్‌చరణ్ ప్రకటించగానే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చిరంజీవికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఖైదీ సినిమా రేంజ్‌లో ఈ సినిమా కూడా ఉంటుందని అభిమానుల్లో అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. 
 
సోమవారం చిరంజీవి పుట్టినరోజు కావడంతో తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మేకింగ్‌కు సంబంధించిన ఫోటోలతో కూడిన ఓ వీడియోను ఈ చిత్ర నిర్మాత రామ్‌చరణ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడీ వీడియో నెట్‌లో నీరాజనాలు అందుకుంటోంది. మరికొద్దిసేపట్లోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలను దూషించడమే హిందుత్వమా? మాధవీలత

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments