Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతగా మారనున్న చిరంజీవి డాటర్.. చెర్రీకి పోటీ తప్పదా?

Webdunia
బుధవారం, 8 జులై 2020 (15:40 IST)
మెగా ఫ్యామిలీ నుంచి నాగేంద్ర బాబుతో పాటు కొణిదెల సురేఖ, ప్రస్తుతం కథానాయకుడు రామ్‌చరణ్‌ కూడా నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు వీరి కుటుంబసభ్యుల్లో మరొకరు నిర్మాత జాబితాలో చేరారు. ఆమె రామ్‌చరణ్‌ సోదరి సుస్మిత కొణిదెల. చిరు, చరణ్‌ నటిస్తున్న చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వున్న నిర్మాతగా కొత్త అవతారం ఎత్తనున్నారు. 
 
గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే సంస్థను స్థాపించి మంగళవారం ఆమె వెబ్‌సీరిస్‌కు శ్రీకారం చుట్టారు. అంతేకాదు ఈ సంస్థలో తన కుటుంబంలోని హీరోలతో సినిమాలు కూడా చేసే ఆలోచన వుందని చెప్పారు. దీంతో... రామ్‌చరణ్‌కు నిర్మాతగా ఇంటిలోనే గట్టిపోటీని ఇవ్వబోతుంది సుస్మిత. క్రైమ్‌ డ్రామా నేపథ్యంతో ఈ వెబ్‌సిరీస్‌ రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. విభిన్నమైన కథ, కథనాలతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments