Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి యాక్ష‌న్‌కు వై.ఎస్‌. జ‌గ‌న్ రియాక్ష‌న్‌

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (18:44 IST)
chiru- YS jagan
మెగాస్టార్ చిరంజీవి క‌రోనా స‌మ‌యంలో త‌న సేకా కార్య‌క‌ర్త‌ల‌తో ఆక్సిజ‌న్ బేంక్‌ల‌ను ఏర్పాటుచేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు చోట్ల సేవ చేశారు. ఇంకోవైపు క‌రోనా వేక్సిన్ సినీరంగ కార్మికుల‌కు సి.సి.సి. ద్వారా వేయిస్తున్నారు. కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం వై.ఎస్‌. జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో చాలా చ‌క్క‌గా ప‌నిచేస్తుంద‌ని మెగాస్టార్ మంగ‌ళ‌వారంనాడు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఒక్క‌రోజులోనే 13.72 ల‌క్ష‌ల‌మంది వేక్సిన్ వేసిన ఘ‌నత‌ వై.ఎస్‌.జ‌గ‌న్‌దేన‌ని కీర్తించారు.ఇలా చేయ‌డం వ‌ల్ల ఆంధ్ర‌ప‌దేశ్‌లో ప్ర‌జ‌ల‌కు హెల్త్‌ప‌రంగా వారిలో న‌మ్మ‌కాన్ని క‌లిగించార‌ని పేర్కొన్నారు. మోర్ కంగ్రాట్యులేష‌న్ ఇన్‌స్పైరింగ్ యువ‌ర్ లీడ‌ర్‌షిప్ అంటూ శ్లాఘించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments