Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి అన్షి మాట‌లు హృద‌యాన్ని టచ్ చేశాయిః చిరంజీవి

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (18:35 IST)
Chiru- anshi
మెగాస్టార్ చిరంజీవికి పిల్లంటే ఎంతో ఇష్టం. ఆయ‌న మెంటాలిటీ కూడా పిల్ల‌ల మెంటాలీటీయే అని తెలిసిన వారు అంటుంటారు. ఈరోజు ఓ చిన్నారి చేసిన సేవ‌కు ఆయ‌న ముగ్థుడ‌య్యారు. పి. శ్రీ‌నివాస్‌, శ్రీ‌మ‌తి హ‌రిణిల చిన్నారి అన్షి ప్ర‌భాల త‌ను ఇప్ప‌టివ‌ర‌కు దాచుకున్న డ‌బ్బుల‌తోపాటు ఈరోజు జూన్ 1న త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎటువంటి ఫంక్ష‌న్ చేయ‌కుండా ఆ డ‌బ్బుమొత్తాన్ని చిరంజీవి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్‌కు చెందిన ఆక్సిజ‌న్ ప్లాంట్‌కు అంద‌జేసింది.
 
ఈ సంద‌ర్భంగా చిరంజీవి స్పందిస్తూ, చుట్టూ వున్న ప్ర‌పంచం బాగున్న‌ప్పుడే మ‌న‌కు సంతోషం. ఆ చిన్నారి ఆలోన‌కు నిజంగా ముగ్దుడిన‌య్యాను. అన్షీ చూపించిన ప్రేమ హృద‌యాన్ని తాకింది. న‌న్ను సేవ చేయ‌డానికి మ‌రింత స్పూర్తినిచ్చింది. భ‌గ‌వంతుడు ఈ చిన్నారి చేతుల మీదుగా మా ప్ర‌య‌త్నానికి చేయూత నిచ్చాడ‌ని భావిస్తున్నాను. త‌ను ఎంత అర్థ‌వంతంగా మాట్లాడింది అంటూ హ్యాపీ బ‌ర్త్‌డే డార్లింగ్‌.. అంటూ ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చారు చిన్నారికి. ఈ వీడియోకు అభిమానుల మంచి స్పంద‌న వ‌స్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments