Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్మయి కవల పిల్లల ఫోటోలు.. నెట్టింట వైరల్

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (10:58 IST)
Chinmayi Sripada
సినీ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తన కవల పిల్లల ఫోటోలను నెట్టింట పోస్టు చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాతీయ అవార్డు గ్రహీత అయిన చిన్మయి.. మీటూ ఉద్యమంలో పాలుపంచుకుంది. 
 
చిన్మయి కొన్నేళ్ల క్రితం నటుడు రాహుల్‌ని పెళ్లాడింది. కావేరీ ఆఫ్ మాస్కో, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ వంటి చిత్రాల్లో రాహుల్ నటించారు.
 
ఈ దంపతులకు గతేడాది జూలైలో వీరికి కవలలు పుట్టారు. పిల్లలకు త్రిఫత్ అండ్ షార్వాజ్ అని పేరు పెట్టారు. ఈ సందర్భంలో తొలి పుట్టినరోజును పురస్కరించుకుని వీరి ఫోటోలను చిన్మయి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిహర వీరమల్లును అలా వాడుకున్న బీఆర్ఎస్.. కేటీఆర్ నవ్వుతూ..? (video)

డ్రైవర్ డోర్ డెలివరీ హత్య కేసు పునర్విచారణ : స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

డివైడర్‌ను ఢీకొట్టి బొమ్మకారులా గిరికీలు కొట్టిన స్కార్పియో (video)

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments