Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజిత్ సినిమా టిక్కెట్ దొరకలేదనీ అభిమాని ఆత్మహత్యాయత్నం

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (11:18 IST)
తమిళ హీరో అజిత్ నటించిన తాజా చిత్రం 'నెక్కొండ పార్వై'. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్. అజిత్ ప్రధాన పాత్రలో నటించాడు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ కొత్త చిత్రం వస్తుందంటే అభిమానులకు ఓ పండగే. 
 
అలాగే, నెక్కొండ పార్వై చిత్రానికి కూడా ఎంతో క్రేజ్ లభించింది. ఈ చిత్ర తొలిరోజు టికెట్ తనకు దక్కలేదన్న మనస్తాపంతో ఓ వీరాభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరం, రాయపేటలోని సత్యం సినీ మల్టీప్లెక్స్ వద్ద ఈ ఘటన జరుగగా, ఆ సమయంలో అక్కడే ఉన్ననటుడు శంతను భాగ్యరాజ్, తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించాడు. 
 
రాత్రి, 11.55 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పాడు. టికెట్ దొరకలేదన్న కారణంగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడని అన్నారు. అక్కడే ఉన్న పోలీసులు, అతన్ని అరెస్టు చేసి తరలించారని, అభిమానులు ఈ తరహా చర్యలకు పాల్పడవద్దని శంతను పిలుపునిచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కిడ్నాప్ కేసు : వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్‌.. ఆర్కే రోజా స్పందన.. ఏంటంటే?

బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)

సీతమ్మకు తాళికట్టిన వైకాపా ఎమ్మెల్యే.. అడ్డుకోని పండితులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments