Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడల్ గానమ్ నాయర్ మిస్సింగ్ మిస్టరీ.. ఫ్రెండ్ ఇంటికని ఎక్కడికెళ్లింది?

ప్రముఖ మోడల్ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. మోడల్, స్క్రీన్ ప్లే రైటర్ గానమ్ నాయర్ (28) అదృశ్యం కావడంతో పోలీసుల ప్రత్యేక బృందాలు ఆమె కోసం గాలిస్తున్నారు. ఇంటి నుంచి బయటకి వెళ్లిన గానమ్ నాయర్ కోసం త

Webdunia
సోమవారం, 29 మే 2017 (12:18 IST)
ప్రముఖ మోడల్ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. మోడల్, స్క్రీన్ ప్లే రైటర్ గానమ్ నాయర్ (28) అదృశ్యం కావడంతో పోలీసుల ప్రత్యేక బృందాలు ఆమె కోసం గాలిస్తున్నారు. ఇంటి నుంచి బయటకి వెళ్లిన గానమ్ నాయర్ కోసం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో చెన్నై నగర పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 
కేరళకు చెందిన గామన్.. ఈ నెల 26వ తేదీన చెన్నై విరుగంబాక్కం ఆఫీసు నుంచి నలుపు రంగు ఆక్టీవా (TN 09 BU 5199) స్కూటర్లో ఇంటికి బయల్దేరారు. నుంగంబాక్కంలోని ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పిన ఆమె ఆచూకీ కనిపించలేదు.
 
చివరికి బండి కూడా ఎక్కడా కనిపించట్లేదు. గామన్ కనిపించకుండా పోయి నాలుగు రోజులైయ్యిందని.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉందని కుటుంబీకులు వాపోతున్నారు. ఈ మేరకు చెన్నై కేకే నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో గామన్ కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. నుంగంబాక్కం ఫ్రెండ్ ఎవరు? అని తెలుసుకునేందుకు గామన్ నాయర్ స్నేహితుల నుంచి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుపై పలు కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో నిద్రపోతున్న యువతిని తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించిన కండక్టర్ (video)

Indus Waters Treaty పాకిస్తాన్ పీచమణచాలంటే సింధు జల ఒప్పందం రద్దు 'అణు బాంబు'ను పేల్చాల్సిందే

24 Baby Cobras: కన్యాకుమారి.. ఓ ఇంటి బీరువా కింద 24 నాగుపాములు

బందీపొరాలో లష్కరే టాప్ కమాండర్ హతం

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments