Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రముఖి2 లేటెస్ట్ అప్‌డేట్- కీర‌వాణి సంగీతం

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (17:54 IST)
M.M. Keeravani, P Vasu, Vadivelu, Lawrence and others
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి చిత్రం ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. క‌న్న‌డ సినిమాను రీమేక్ చేసినా ర‌జ‌నీకాంత్ వ‌ల్ల బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. తమిళం, తెలుగు భాషల్లో క్లాసిక్ హిట్‌గా నిలిచింది. 2005లో వాసు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం మ‌ర‌లా 17 సంవ‌త్స‌రాల‌కు పార్ట్‌2గా తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లే రజనీకాంత్ ఆశీస్సులు తీసుకొని ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు 
 
రాఘవ లారెన్స్‌తో చంద్రముఖి 2 కు  పి వాసు దర్శకత్వం వహించ‌డం విశేషం. లారెన్స్ కాంచ‌న‌, గంగ‌, ముని2 వంటి ఈ త‌ర‌హా చిత్రాలు చేయ‌డంతో ఈసారి ఆయ‌న్నే లీడ్ రోల్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. తాజా విశేషం ఏమంటే, మంగ‌ళ‌వారంతో మైసూర్‌లో మొదటి షెడ్యూల్‌ను ముగించారు. ఈ సినిమాలో లక్ష్మీ మీనన్ కథానాయికగా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ హారర్ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. ఇందులో వ‌డివేలు కూడా న‌టిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments