Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు ప్రముఖుల శుభాకాంక్షలు.. క్రేసా వెడ్డింగ్ గౌన్‌తో వెడ్డింగ్‌కు రెడీ

అక్కినేని నాగచైతన్య- సమంతల వివాహం అట్టహాసంగా జరిగింది. సమంతకు ట్విట్టర్ ద్వారా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ పెళ్లి వేడుక‌లో పాల్గొంటూనే విషెస్ చెప్పిన ప్ర‌తి ఒక్క‌రికీ స‌మంత ధ‌న్య‌వాదాలు

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (11:06 IST)
అక్కినేని నాగచైతన్య- సమంతల వివాహం అట్టహాసంగా జరిగింది. సమంతకు ట్విట్టర్ ద్వారా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ పెళ్లి వేడుక‌లో పాల్గొంటూనే విషెస్ చెప్పిన ప్ర‌తి ఒక్క‌రికీ స‌మంత ధ‌న్య‌వాదాలు తెలియజేస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేశ్ బాబు, రాజ్ త‌రుణ్‌, ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌, నాని, మంచు మ‌నోజ్‌, కోన వెంక‌ట్‌, న‌టీమ‌ణులు త్రిష‌, శ్రుతి హాస‌న్‌, త‌మ‌న్నా, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, లావ‌ణ్య త్రిపాఠి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ట్వీట్లు చేశారు. మంత్రి కేటీఆర్ కూడా స‌మంత‌కు విషెస్ చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ స‌మంత ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోలు పెడుతూనే పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. గోవాలోని వెగాటర్ బీచ్‌లోని డబ్ల్యూ హోటల్‌లో పూర్తి తెలుగు హిందూ సంప్రదాయం ప్రకారం పచ్చని తోరణాలు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, ఆత్మీయుల మధ్య సమంత, నాగచైతన్యల వివాహం జరిగింది.

అయితే హిందువైన నాగచైతన్య, క్రైస్తవ యువతైన సమంతను వివాహం చేసుకోనుండడంతో ఆమె భావాలకు కూడా విలువనిస్తూ శనివారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో వివాహం చేసుకోనున్నాడు. ఈ వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వివాహంలో క్రేసా వెడ్డింగ్ గౌన్‌ను సమంత ధరించనున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments