Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (12:57 IST)
ప్రముఖ వీడియో కంపెనీ శ్రీ బాలాజీ వీడియో ప్రైవేట్ లిమిటెడ్, బాలాజీ ఫిలిం ప్రొడక్షన్స్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె బాలాజీ వీడియోస్ సీఈఓ దీక్ష పన్సారి వివాహం డిసెంబరు 11వ తేదీన హైదరాబాద్ నగరంలో వైభవంగా జరిగింది. వరుడు శివ్ జ్యూవెలర్స్ అధినేత కుమారుడు కృష్ణ అగర్వాల్‌తో సినీ, రాజకీయ, వ్యాపారవేత్తల సమక్షంలో జరిగింది. 
 
ఈ వివాహానికి సినీ పరిశ్రమ నుండి ఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అగ్ర నిర్మాత సి అశ్వనీదత్, మాంగో అధినేత రామ్, సుప్రీమ్ రాజు హార్వాణి, పెన్ మూవీస్ అధినేత త్రిబులార్ చిత్రం పంపిణీదారుడు, జయంత్ లాల్ గడ, టైమ్స్ వీడియో అధినేత ప్రవీణ్ షా, వీనస్ టేప్స్ అండ్ రికార్డ్స్ ప్రస్తుత ఇష్టార్ మ్యూజిక్ అధినేత గణేష్ జైన్,  దాడుస్ స్వీట్స్ యజమాని రాజేష్ దాడు, వంటి ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యమా: కోర్టు అసహనం

నాకు దక్కని ఆమె మరెవ్వరికీ దక్కకూడదు .. ప్రియుడి కిరాతక చర్య

తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్: రూ.5లకే ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments