Webdunia - Bharat's app for daily news and videos

Install App

యంగ్ హీరోయిన్లకు సవాల్ విసురుతున్న కేథరిన్.. డబ్బింగ్‌లో?

ఇద్దరమ్మాయిలతో, సరైనోడు వంటి హిట్ సినిమాల్లో నటించినప్పటికీ.. ఖైదీలో ఐటమ్ సాంగ్ మిస్ చేసుకున్న కేథరిన్‌కు కెరీర్ అంతంతమాత్రంగానే ఉంది. గ్లామర్ ఉన్నప్పటికీ.. అవకాశాలు అమ్మడుకు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

Webdunia
బుధవారం, 10 మే 2017 (18:05 IST)
ఇద్దరమ్మాయిలతో, సరైనోడు వంటి హిట్ సినిమాల్లో నటించినప్పటికీ.. ఖైదీలో ఐటమ్ సాంగ్ మిస్ చేసుకున్న కేథరిన్‌కు కెరీర్ అంతంతమాత్రంగానే ఉంది. గ్లామర్ ఉన్నప్పటికీ.. అవకాశాలు అమ్మడుకు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం దాంతో రూటు మార్చి యంగ్ హీరోయిన్లని సవాల్ చేస్తోంది కేథరిన్. ప్రస్తుతం గోపీచంద్‌తో చేస్తోన్న 'గౌతమ్ నంద' మూవీకి తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది.
 
సమంత, కీర్తి సురేష్, రాశి ఖన్నా లాంటి హీరోయిన్ల ఇప్పటికీ సొంతంగా డబ్బింగ్ చెప్పలేక అరువు గొంతుల మీద ఆధారపడుతున్నారు. ఈ కోణంలో చూస్తే కేథరిన్ వీళ్లకంటే బెటరనే ముద్ర వేసుకుంటోంది. తన పాత్రకు తానే గొంతు ఇవ్వాలనుకుంది. అందులో సక్సెస్ కూడా అయినట్లు సమాచారం. డబ్బింగ్ చెప్పడం కొత్త అనుభూతినిచ్చిందని కేథరిన్ సన్నిహితులతో చెప్పుకుందట. తెలుగు భాష అంతగా రాకపోయినా.. దర్శకుని ప్రోత్సాహంతో డబ్బింగ్ చెప్పుకున్నానని కేథరిన్ ఫ్రెండ్స్‌తో గొప్పగా చెప్పుకుంటుందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments