కోలీవుడ్‌ క్యాస్టింగ్ ప్రొడ్యూసర్ రాసలీలలు.. ఛాన్సులు ఇస్తానని.. అలా వాడుకునేవాడట..

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (11:49 IST)
సినీ ఇండస్ట్రీని ఇప్పటికే సుచీలీక్స్, శ్రీలీక్స్, మీటూ వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో కోలీవుడ్‌కు చెందిన క్యాస్టింగ్ డైరక్టర్ మోహన్ అనే వ్యక్తిపై ఓ యువతి లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. ఇందుకు తగిన వీడియో, ఆడియో ఆధారాలను పోలీసులకు సమర్పించింది. ఛాన్సుల కోసం వచ్చే యువతులను లొంగదీసుకుని మోహన్ అనే వ్యక్తి జరిపిన రాసలీలల బాగోతం బయటపడింది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళ సినిమాలకు నటీనటులను ఎంపిక చేసే క్యాస్టింగ్ ప్రొడ్యూసర్ మోహన్ అనే వ్యక్తి.. తనతో పాటు తన స్నేహితురాలు, ఇంకా అనేకమంది యువతులను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించింది. 
 
సినీ ఛాన్సులు ఇస్తానని యువతులను వ్యభిచార రొంపిలోకి దించుతున్నాడని.. మోహన్ రాసలీలల బాగోతానికి సంబంధించిన వీడియోలు కూడా తన వద్ద వున్నాయని బాధితురాలు తెలిపింది. యువతులను లొంగదీసుకుని వారిని వాడుకుని వీడియోలను నెట్లో పోస్టు చేస్తానంటూ మోహన్ బెదిరించేవాడని.. బాధితురాలు ఆరోపించింది. 
 
కాగా... బాధితురాలి పేరును పోలీసులు బహిర్గతం చేయలేదు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. దాదాపు 50మంది యువతులను మోహన్ లైంగికంగా వేధించాడని విచారణలో వెల్లడి అయ్యింది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగ్లాదేశ్‌లో హిందూ వితంతువుపై అత్యాచారం.. చెట్టుకు కట్టేసి.. జుత్తు కత్తిరించి...

వివాహేతర సంబంధాన్ని నిరాకరించిన మహిళ.. హత్య చేసిన గ్యాస్ డెలివరీ బాయ్

Konaseema: కోనసీమ జిల్లాలో గ్యాస్ బావిలో పేలుడు.. మంగళవారం కాస్త తగ్గింది..

భార్య కాపురానికి రాలేదు.. కోపంతో ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన తండ్రి.. ఎక్కడ?

కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రాగులతో చేసిన రొట్టెలు తినకుండా వుండరు

వాకింగ్ ఎలా చేస్తే ఆరోగ్యకరం?

2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ

Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం