Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లీ బంగారుతల్లి అంటూ బట్టలిప్పించేశాడు... ఇండస్ట్రీలో 'డ్యాష్' ముండల్లేరా... అని అన్నారు... హేమ(Video)

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా క్యాస్టింగ్ కౌచ్ అంటూ నటి శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలతో సినీ ఇండస్ట్రీ షేక్ అయ్యిందనే చెప్పాలి. సినీ ఇండస్ట్రీలో పరిస్థితి చాలా దారుణంగా వుందంటూ పలువురు మహిళా నాయకులు చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుతూ, ఇండస్ట్రీల

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (14:15 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా క్యాస్టింగ్ కౌచ్ అంటూ నటి శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలతో సినీ ఇండస్ట్రీ షేక్ అయ్యిందనే చెప్పాలి. సినీ ఇండస్ట్రీలో పరిస్థితి చాలా దారుణంగా వుందంటూ పలువురు మహిళా నాయకులు చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుతూ, ఇండస్ట్రీలోని వారిని చులకనగా మాట్లాడటంతో అసలు సమస్య మొదలైంది. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలతో వ్యవహారం మరింత ముదిరిపోయింది. 
 
దీనితో నిన్న నటి జీవిత, ఇవాళ నటుడు నాగబాబు, నటి హేమ వరుసగా మీడియా సమావేశాలు పెట్టి మీడియాపై మండిపడ్డారు. నటి హేమ... ప్రత్యేకించి ఓ ఛానల్ ప్రతినిధి పేరు చెబుతూ... చెల్లీ బంగారుతల్లీ అంటూ బట్టలిప్పించేశాడు.. ఆ తర్వాత బట్టలు తానే కప్పానంటూ కూడా చెప్పేశాడు. మరో ఛానల్ ప్రతినిధి... ఇండస్ట్రీలో డ్యాష్ ముండల్లేరా అంటూ చెప్పాడు. థ్యాంక్స్... ఇండస్ట్రీపై మీకున్న గౌరవానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది నటి హేమ. చూడండి ఈ వీడియోను ఆమె మాటల్లోనే...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments