Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ విశ్వసుందరికి మద్రాసు హైకోర్టు నోటీసులు...

ప్రముఖ బాలీవుడి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈమె 2008లో విదేశాల నుంచి ఓ లగ్జరీ కారును నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్నారు.

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (09:27 IST)
ప్రముఖ బాలీవుడి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈమె 2008లో విదేశాల నుంచి ఓ లగ్జరీ కారును నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్నారు. ఓ విదేశీ నౌకలో చెన్నై హార్బర్‌కు వచ్చిన ఈ విలాసవంతమైన కారును నిబంధనలకు విరుద్ధంగా ఆమె తీసుకున్నారని ఆరోపిస్తూ అధికారులు ఎగ్మూర్ ఆర్థిక నేరాల న్యాయస్థానంలో కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా ఆమె ఇప్పటివరకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో జూన్‌లో ఆ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 18లోగా కోర్టు విచారణకు హాజరుకావాలని మద్రాసు హైకోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. 

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments