Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

సెల్వి
సోమవారం, 20 మే 2024 (11:06 IST)
Sobhita Dhulipala
2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈసారి బాలీవుడ్ తారలే కాకుండా దక్షిణాది హీరోయిన్లు కూడా మెరిశారు. ఈ సంవత్సరం, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి శోభితా ధూళిపాళ మెరిసింది. కేన్స్ రెడ్ కార్పెట్‌ను అలంకరించిన మొదటి తెలుగు నటిగా నిలిచింది.
 
పర్పుల్ గౌనులో ఆమె లుక్ వావ్ అనేలా వుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఐశ్వర్య రాయ్, కియారా అద్వానీ లేదా ఊర్వశి రౌతేలా వంటి తారలే  కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసేవారు. కానీ ఈసారి కేన్స్‌లో శోభిత గ్లామరస్ ప్రెజెన్స్ తెలుగు వారికి నిజమైన హైలైట్ ఇచ్చింది.
 
శోభిత ఇటీవల ఆంగ్ల చిత్రం "మంకీ మ్యాన్"లో కనిపించింది. ఇంకా రాబోయే హిందీ ప్రాజెక్ట్ "సితార" కోసం సిద్ధమవుతోంది. అలాగే ఆమె త్వరలో రెండు తెలుగు సినిమాల్లో కూడా కనిపించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments