Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి పార్ట్‌-2 కేవలం ప్యాచ్‌వర్క్‌నా?: హైటెక్నికల్ వాల్యూస్‌తో..?

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (12:23 IST)
బాహుబలి పార్ట్‌-2 చిత్రం ఇంకా మొదలు పెట్టలేదు. ప్రస్తుతం రాజమౌళి తన కుటుంబంతో విదేశాల్లో వున్నారు. పనిలోపనిగా సినిమాకు సంబంధించిన హై టెక్నికల్‌ వాల్యూ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకునే పనిలో వున్నట్లు తెలుస్తోంది. బాహుబలి పార్ట్‌-1లో దాదాపు చిత్రీకరణ చేసినట్లు తెలిసింది.
 
పార్ట్-1 ఆదరణ చూశాక.. ప్రేక్షకుల్లో వున్న క్రేజ్‌ను మరింతగా క్యాష్‌ చేసుకోవడానికి హైటెక్నికల్‌ వాల్యూస్‌తో అంటే ఒన్‌ చూపినదానికంటే రెట్టింపు మైమరిపించేట్లు తగు జాగ్రత్తలు తీసుకోన్నుట్లు తెలుస్తుంది. అందులో భాగంగా మెయిన్‌ పాత్రలతో కొద్దిగా వర్క్‌ చేస్తే సినిమా మొత్తం పూర్తవుతుంది. మిగిలిన వర్కంగా సాంకేతిక నైపుణ్యంతో ముగించాలని చూస్తున్నట్లు తెలియవచ్చింది.
 
అయితే దీనికి సంబంధించిన వివరాలను.. తాము చిత్రాన్ని ఎలా తీస్తున్నామనేది ఆన్‌లైన్‌ పబ్లిసిటీతో మరింత క్రేజ్‌ తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించిన టీమ్‌ నిర్మాణ సంస్థ అయిన ఆర్కామీడియాలో అహర్నిషలు కృషి చేస్తున్నారు. ఇదిలా వుండగా, డిసెంబర్‌లో రెండో భాగం చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments