Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముకుంద మురారిగా అల్లు అర్జున్‌: 17న ముహూర్తం ఫిక్స్

Webdunia
సోమవారం, 6 జులై 2015 (11:41 IST)
అల్లు అర్జున్‌, బోయపాటి కాంబినేషన్‌లో సినిమాకు డేట్‌ ఫిక్సయింది. ఈనెల 17న షూటింగ్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన లొకేషన్ల కోసం ఇటీవలే బోయపాటి శ్రీను వివిధ ప్రాంతాలను పర్యటించి వచ్చారు. బాలకృష్ణతో రెండు సినిమాలు చేశాక.. అల్లు అర్జున్‌తో ఏ తరహా చిత్రం వుంటుందనే ఆసక్తి నెలకొంది. ఇందుకు సంబంధించిన సూచనలు అల్లు అరవింద్‌కూడా బోయపాటి ఇచ్చినట్లు తెలిసింది.
 
యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీతో తెరకెక్కనున్న ఈ చిత్రం తర్వాత మరో సినిమాకు అల్లు అర్జున్‌ ప్లాన్‌ చేస్తున్నారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఆయన నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. 'ఎవడు' వంటి భిన్నమైన కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చిన వంశీపైడిపల్లి సరికొత్త కాన్సెప్ట్‌తో అల్లు అర్జున్‌ను మెప్పించారని తెలిసింది. ఈ సినిమాకు కృష్ణ ముకుంద మురారి అనే టైటిల్‌ కూడా పరిశీలనలో వుంది. బోయపాటి సినిమా తర్వాత వెంటనే ఆ చిత్రం వుంటుందని తెలుస్తోంది.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments