Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రెడ్డిగారి కుర్రోళ్లంతా ఇట్టా రెచ్చిపోతే ఎలాగంటా' : దుమ్మురేపుతున్న పాయల్ (వీడియో)

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (12:13 IST)
తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా నిర్మించిన చిత్రం "సీత". ఈ చిత్రంలో ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలోని 'బుల్లెట్ బుల్‌రెడ్డి' ఐటమ్ సాంగ్‌ను బుధవారం ఉదయం రిలీజ్ చేశారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్‌ అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీసింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిచాడు. పాయల్‌పై చిత్రీకరించిన ఆ ఐటమ్ సాంగ్‌ను తాజాగా వదిలారు.
 
'బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి.. రాజ్ దూత్ మీదొచ్చే రామ్ రెడ్డి.. యమహా ఏసుకొచ్చే యాదిరెడ్డి.. బజాజ్ మీదొచ్చే బాల్ రెడ్డి.. రెడ్డిగారి కుర్రోళ్ళంతా ఇట్టా రెచ్చిపోతే ఎలాగంటా" అంటూ సాగే ఈ పాట హుషారెత్తిస్తోంది. నవ్వు తెప్పించే అంశాలకి మసాలాను జోడించి.. శృంగారభరితంగా వదిలిన ఈ పాట, తెరపై దుమ్మురేపేస్తుందనే అనిపిస్తోంది. 
 
మాస్‌కి కావాలసిన అంశాలు పాటలో పుష్కలంగా ఉండటం వలన, మాస్ ఏరియాల్లో ఈ పాట దూసుకుపోతుందని చెప్పొచ్చు. వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, సక్సెస్‌ను సాధించడం ఖాయమనే మాట ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ జోడీగా బెల్లంకొడ శ్రీనివాస్ నటిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

భర్త నాలుకను కొరికేసిన భార్య... ఎందుకో తెలుసా?

Viral Post from NTR Trust: ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహార పదార్థాల జాబితా

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ ప్రియుడుని 20 సార్లు కత్తితో పొడిచిన భర్త!!

స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్ దంపతుల ప్రార్థనలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments