Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రోచేవారెవరురా ఫస్ట్ లుక్.. అదిరిపోయింది... చిన్న హీరో విడుదల చేసినా?

Brochevarevarura
Webdunia
గురువారం, 21 మార్చి 2019 (14:18 IST)
చిన్న సినిమాలు అయినప్పటికీ ఎంతో వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు హీరో శ్రీవిష్ణు. స్నేహితుడైన నారా రోహిత్ సహాయంతో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ గత సంవత్సరం నీది నాది ఒకే కథ, వీర భోగ వసంత రాయలు సినిమాలతో తన వైవిధ్యతను మరోసారి చాటుకున్నారు.


ఇప్పుడు తాజాగా మరో విభిన్న కథాంశంతో మరో సినిమాను ఈ ఏడాది మొదలుపెట్టిన విష్ణు అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు
 
‘చలనమే చిత్రము - చిత్రమే చలనము’ అనేది క్యాప్షన్‌తో ‘బ్రోచేవారెవరురా’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా నివేదా థామస్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 
 
వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగానే ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. దాన్ని డిజైన్ చేసిన విధానం, ఇల్లస్ట్రేషన్, అందులో పాత స్కూటర్‌పై పాతకాలం నాటి దుస్తులలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ వస్తున్నట్లుగా ఉన్న వింటేజ్ లుక్ అదిరిపోయింది. టైటిల్ లోగోలో ‘మెన్ ఎట్ వర్క్’ అనే శీర్షికను కూడా జోడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments