Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవంలో కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్: మహేష్ బాబు వైట్ కోట్.. కాజల్ వైట్ ప్యాంట్!

Webdunia
మంగళవారం, 3 మే 2016 (17:13 IST)
బ్రహ్మోత్సవం సినిమాలో కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో రిలీజైంది. మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సాంగ్ టీజర్ ఆదివారం (మే 1)న రిలీజైంది. ఆ పాటలో మహేష్ బాబు వైట్ కోట్‌లో అలరించాడు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కూడా తన ఫస్ట్ లుక్‌లో వైట్ ప్యాంట్‌తో కారు వెనుక భాగంలో పరుపుపై పడుకున్నట్లుండగా మహేష్ బాబు కుర్చీపై దర్జాగా కూర్చున్నట్లు గల ఫోటో నెటిజన్లను, అభిమానులను ఆకట్టుకుంది. 
 
కాగా శ్రీమంతుడు సినిమాకు తర్వాత రిలీజయ్యే బ్రహ్మోత్సవం సినిమాపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. సమంత, కాజల్‌, ప్రణీతలు కథానాయికలుగా నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాకు మహేశ్‌బాబు, ప్రసాద్‌ వి. పొట్లూరి చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె. మేయర్‌, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మే 7వ తేదీన ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాదులో అట్టహాసంగా జరుగనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అడవి పందుల వేటకెళ్లి కుటుంబ సభ్యులు మృతి.. ఎలా జరిగింది?

ఢిల్లీ పర్యటన.. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయిన చంద్రబాబు, పవన్

సరదాగా ఈత కొట్టేందుకు తుంగభద్రలో దూకిన మహిళా వైద్యురాలు, మృతి (video)

Bride: రిసెప్షన్ జరుగుతుండగా వేదికపై నుంచి వధువును కిడ్నాప్ చేశారు.. ఎక్కడ?

డూమ్స్‌డే చేప సముద్రం నుంచి బైటకొస్తే భూకంపాలొస్తాయట: వణుకుతున్న స్పెయిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments