Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేషూ... 70 ఏళ్లొచ్చినా అలా కుర్ర హీరోయిన్ పైన వాలిపోవడమేంటి?

బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ అంటే ఓ సంచలనం. ఆయన తీసే చిత్రాలు ఏదో ఒక సంచలనం క్రియేట్ చేస్తూనే వుంటాయి. తన కుమార్తెలను సైతం పూర్తి ఎక్స్‌పోజింగ్ చేయిస్తూ సినిమాలు చేసిన దర్శకుడు మహేష్ భట్. ఇక అసలు విషయానికి వస్తే... మహేష్ భట్ గురువారం నాడు 70వ జన్మదిన

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (17:51 IST)
బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ అంటే ఓ సంచలనం. ఆయన తీసే చిత్రాలు ఏదో ఒక సంచలనం క్రియేట్ చేస్తూనే వుంటాయి. తన కుమార్తెలను సైతం పూర్తి ఎక్స్‌పోజింగ్ చేయిస్తూ సినిమాలు చేసిన దర్శకుడు మహేష్ భట్. ఇక అసలు విషయానికి వస్తే... మహేష్ భట్  గురువారం నాడు 70వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తెలయిన అలియా భట్, పూజా భట్, షహీన్ భట్ బ్రహ్మాండంగా పార్టీ చేశారు. 
 
అంతా బాగానే వుంది కానీ మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జలేబి చిత్రం హీరోయిన్ రియా చక్రవర్తి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఫోటోలు తీవ్ర చర్చనీయాశంగా మారాయి. ఆ ఫోటోలను చూసినవారు షాకింక్ కామెంట్లు పెడుతున్నారు. ట్రోల్ చేస్తున్నారు. 70 ఏళ్లలో కూడా మహేష్ భట్ ఇలా హీరోయిన్ ఎదపై వాలిపోయి కనిపించడం ఏంటంటూ మండిపడుతున్నారు. 
 
ఐతే రియా చక్రవర్తి మాత్రం ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ పాజిటివ్ వర్డ్స్ రాసింది. కానీ నెటిజన్లు మాత్రం ఫోటోలను చూస్తుంటే హిందీ బిగ్ బాస్‌ 12 కపుల్ అనుప్ జలోటా-జస్లీన్ మాదిరిగా వున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అంత ఏజ్ గ్యాప్ వున్నా మహేష్ భట్ ఇంత శృంగార రసం ఒలకబోస్తారా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments