Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ని హాట్ కిస్‌లుంటే కట్స్ లేకుండా ఎలా వచ్చిందబ్బా....

సినిమాల్లో లిప్‌ కిస్‌లు, శృంగార సన్నివేశాలుంటే.. సెన్సార్‌ బోర్డు 'ఎ' సర్టిఫికెట్‌ ఇస్తుంది. దానితో పాటు కొన్ని సీన్లు కట్‌ చేస్తుంది. అందుకే.. బాలీవుడ్‌ సినిమా 'బేఫికర్' సినిమాకు చాలా రోజులపాటు సెన్సార్‌ సర్టిఫికెట్‌ దక్కలేదు. ఆఖరిని మంగళవారమే దాని

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (14:52 IST)
సినిమాల్లో లిప్‌ కిస్‌లు, శృంగార సన్నివేశాలుంటే.. సెన్సార్‌ బోర్డు 'ఎ' సర్టిఫికెట్‌ ఇస్తుంది. దానితో పాటు కొన్ని సీన్లు కట్‌ చేస్తుంది. అందుకే.. బాలీవుడ్‌ సినిమా 'బేఫికర్' సినిమాకు చాలా రోజులపాటు సెన్సార్‌ సర్టిఫికెట్‌ దక్కలేదు. ఆఖరిని మంగళవారమే దానికి సెన్సార్‌ దక్కింది. అయితే చిత్రంగా.. యు..ఎ. అనే సర్టిఫికెట్‌ ఇవ్వడంతో చిత్ర యూనిట్‌ కూడా అవాక్కయినట్లుగా వుంది. 
 
ఈ విషయాన్ని బాలీవుడ్‌ మీడియా తెగ రాసేస్తుంది. ఏదో మంత్రాగం నడిచిందనీ... పెద్దవాళ్లు చూడతగ్గ ఈ సినిమాకు అలాంటి సర్టిఫికెట్‌ ఎలా ఇస్తారంటూ కథనాలు రాసేస్తున్నారు. అయితే.. జాతీయస్థాయిలో సెన్సార్‌ రూల్స్‌ కొన్ని.. అంతర్జాతీయ స్థాయి తరహాలో రూల్స్‌ పొందుపర్చారని తెలుస్తోంది. 
 
కథాపరంగా సీన్‌లో భాగంగా కథను నడిపేవిధంగా వచ్చే సీన్లకు మినహాయింపు చేయాలనేది రూల్‌లో భాగమని చెబుతున్నారు.  అందులో లిప్‌కిస్‌ల గురించి అన్వయించి ఇచ్చినట్లు చిత్ర యూనిట్‌ తెలుపుతోంది. అయితే.. ఎటువంటి కట్స్‌ లేకుండా తమ చిత్రానికి సర్టిఫికెట్‌ ఇచ్చారని ప్రచారం చేస్తుంది. మరి విడుదలయ్యే డిసెంబర్‌ 2న ఈ పబ్లిసిటీకి ఎంత క్రేజ్‌ వస్తుందో చూడాలి.

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments