Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లిద్దరికీ స్టేజిపైనే మూడ్ వచ్చేసిందా? పబ్లిసిటీయా? హోమో సెక్సువలా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ప్రమోషన్ కోసం కోతి వేషాలు వేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. జనం ఏమీ అనుకోరనుకుంటే స్టేజిమీదే పడక గదిలో చేయాల్సినవి కూడా చేసేసి చూపించేంత స్థాయికి వెళ్లిపోతారేమోనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (11:52 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ప్రమోషన్ కోసం కోతి వేషాలు వేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. జనం ఏమీ అనుకోరనుకుంటే స్టేజిమీదే పడక గదిలో చేయాల్సినవి కూడా చేసేసి చూపించేంత స్థాయికి వెళ్లిపోతారేమోనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా రణబీర్ కపూర్ తన జగ్గాజాసూస్ అనే చిత్ర దర్శకుడికి ఇచ్చిన లిప్ టు లిప్ కిస్... దర్శకుడు రణబీర్ ను కాలు మెలిక వేసి మరీ ఒడిసిపట్టి కౌగలించుకోవడం చూస్తుంటే వాళ్లిద్దరికీ స్టేజి పైనే మూడ్ వచ్చేసిందా... ఏంటా దరిద్రపు ముద్దులు... కౌగలింతలు అని జనం తిట్టుకుంటున్నారు. 
 
ఎవరేం అనుకుంటే మాకేం అన్నట్లు రణబీర్ దర్శకుడికి ముద్దులు ఇవ్వడంతో పాటు కాసేపు లిప్ టు లిప్ కిస్ ఇస్తూ అక్కడ జనం వున్నారన్న సంగతి కూడా మర్చిపోయి మతిలేకుండా ప్రవర్తించేశాడు. దీంతో మీడియా దిమ్మరపోయింది. గతంలో రణబీర్-దర్శకుడు అనురాగ్ బస్ ఇద్దరూ ఇలాగే మూతులు కరుచుకుని స్టేజిపై ఓసారి కనబడ్డారు. ఇప్పుడు మరోసారి ఇలా స్టేజిపై ముద్దులు పెట్టుకోవడంతో ఇది పబ్లిసిటీ స్టంటా... లేక వారిద్దరూ ఏమయినా స్వలింగ సంపర్కులా అనే చర్చయితే నడుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments