Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్‌!

Webdunia
గురువారం, 7 జులై 2022 (15:44 IST)
Prabhas
ప్ర‌స్తుతం ప్ర‌భాస్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అన్నీ సెట్‌లో ర‌న్నింగ్‌లో వున్నాయి. తాజాగా నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ ఏక‌ధాటిగా యాక్ష‌న్ ఎపిసోడ్స్ చిత్రీక‌రిస్తున్నారు. ప్రాజెక్ట్ కె. సినిమాగా దాని పేరు పెట్టారు. ఇందులో సీతారామ‌శాస్త్రి ఐదు పాట‌ల‌ను రాయాల్సివుంది. దాని గురించి అశ్వ‌నీద‌త్‌తోనూ చ‌ర్చించారు. ఫైన‌ల్ గా పాట‌లు రాసే టైంలో ఆయ‌న‌ప‌ర‌మ‌ప‌దించారు. ఇదిలావుండ‌గా, ఈ సినిమా త‌ర్వాత అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టిస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ప‌నులు పూర్త‌య్యాయి.
 
పాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి ఇందులో ప్ర‌భాస్ ప‌క్క‌న హీరోయిన్‌గా ప‌లువురు పేర్లు ప‌రిశీల‌న‌లో వున్నాయి. ఫైన‌ల్‌గా కరీనా కపూర్ పేరు చిత్ర యూనిట్ ప‌రిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని  తెలుస్తోంది. త్వ‌ర‌లో ఈ విష‌య‌మై క్లారిటీ ఇవ్వ‌నున్నారు. ఈ సినిమా పూర్తి యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం కరీనా కపూర్ అమెజాన్‌ ప్రైమ్ వీడియో కోసం తన తొలి వెబ్ సిరీస్ షూటింగ్‌లో ఉన్నారు. అది పూర్త‌య్యాక ఆమె డేట్స్ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మృతదేహాన్ని ఎలా ముక్కలు చేయాలి... దుర్వాసన రాకుండా ఎలాంటి ద్రావణాలు వాడాలి...

భార్యకు బహుమతి ఇవ్వాలనీ.. తనకు తానే వేసెక్టమీ ఆపరేషన్ చేసుకున్న వైద్యుడు (Video)

మానవత్వం చాటుకున్న మంత్రి మనోహర్... యువకుడికి ప్రాథమిక చికిత్స

పరస్పర అంగీకారంతో శృంగారం... మహిళపై భౌతికదాడికి లైసెన్స్ కాదు : కోర్టు

టెక్నాలజీ వాడకంలో బాబును మించినోడు లేరు... ఏఐతో ప్రెస్మీట్ లైవ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments