షరతులతో ఎన్టీఆర్ సతీమణిగా విద్యా బాలన్... శరవేగంగా ఎన్టీఆర్ బయోపిక్

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు క్రిష్ హైదరాబాదులో మహానటుడు ఎన్టీఆర్ ఆనాటి పరిస్థితులకు సంబంధించి సెట్స్ క్రియేట్ చేయడంలో తలమునకలై వున్నారు. కాగా ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా ఎన్టీఆర్ సతీమణి బతవతారకం పాత్రలో బాల

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (20:19 IST)
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు క్రిష్ హైదరాబాదులో మహానటుడు ఎన్టీఆర్ ఆనాటి పరిస్థితులకు సంబంధించి సెట్స్ క్రియేట్ చేయడంలో తలమునకలై వున్నారు. కాగా ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా ఎన్టీఆర్ సతీమణి బతవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటిస్తున్నారు. 
 
షూటింగులో పాల్గొనేందుకు ఆమె ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు. ఐతే బసవతారకం పాత్రలో నటించేందుకు ఆమె కొన్ని కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ కండిషన్లకు క్రిష్ ఓకే చెప్పడంతో విద్య షూటింగుకు వచ్చిందట. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సన్నివేశాలను చకచకా లాగించేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య-విద్యా బాలన్ కలిసి నటించే సన్నివేశాలను బాలయ్య ఫ్రీ అయిన తర్వాత చేయాలని క్రిష్ ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో విద్యా బాలన్ నటించడం చిత్రానికి ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments