Webdunia - Bharat's app for daily news and videos

Install App

AI వెర్రితలలు, మొన్న రష్మిక మందన, నేడు అలియా భట్ డీప్ ఫేక్ వైరల్

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (13:14 IST)
AI టెక్నాలజీ వెర్రితలలు బయటపడుతున్నాయి. ఆ టెక్నాలజీతో చేయాల్సిన మంచిపనులు కన్నా చెడ్డవి బాగా వైరల్ అవుతున్నాయి. ఆమధ్య ఈ టెక్నాలజీతో రష్మిక మందన డీప్ ఫేక్ నెక్ దుస్తుల్లో వున్నట్లు వీడియో సృష్టించి సోషల్ మీడియాలో వదిలారు. దానిపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఎంతోమంది సెలబ్రిటీలు ఖండిస్తూ కామెంట్లు పెట్టారు. ఇలాంటి ఫేక్ వీడియోలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి.
 
అదలావుండగానే తాజాగా మరో డీప్ ఫేక్ ఫోటో వైరల్ అవుతుంది. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ డీప్ ఫేక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె పూలపూల దుస్తులు ధరించి వున్నట్లు సృష్టించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments