Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లోఫర్' బ్యూటీ నీళ్లలో కూడా... నిన్న జాకీతో మసాజ్.. నేడు నీళ్లలో టూపీస్ బికినీలో స్మిమ్మింగ్ (Video)

తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్లలో దిశా పటానీ ఒకరు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ వెండితెరపై కనిపించింది. ఈ చిత్రం లోఫర్ ప్లాప్‌ కావడంతో మరో

Webdunia
ఆదివారం, 8 జనవరి 2017 (15:31 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్లలో దిశా పటానీ ఒకరు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ వెండితెరపై కనిపించింది. ఈ చిత్రం లోఫర్ ప్లాప్‌ కావడంతో మరో తెలుగు చిత్రంలో ఈ బ్యూటీకి అవకాశం దక్కలేదు. 
 
అయితే, బాలీవుడ్‌లో ధోని బయోపిక్‌లో మెరిసింది. ధోనీ బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో దిశా దశ మారిపోయింది. ఇపుడీ ముద్దుగుమ్మ ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్ జాకీచాన్‌తో కలిసి ఓ మూవీ చేస్తోంది. 'కుంగ్ ఫూ యోగా' టైటిల్‌లో హిందీ, చైనీస్ బాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. 
 
యోగా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ ఇంటర్నేషనల్ మూవీపై దిశా పటాని భారీ అంచనాలు పెట్టుకొంది. ఇందుకోసం ఎప్పుడూ యోగా అనే పదాన్నే పలుకుందట. పైగా.. జాకీ చాన్‌ను లైన్లో పెట్టేందుకు ఆయనకు మసాజ్ కూడా చేసిందట. ఈ మసాజ్ హద్దులు దాటిపోతున్నట్టు గ్రహించిన జాకీచాన్.. ఈ అమ్మడును పక్కన పెట్టేశాడు.
 
తాజాగా, నీటిలో యోగా సాధన చేస్తూ కనిపించింది. టు పీస్ నారో కట్ బికినీలు వేసి.. నీటిలో సగం మునిగి యోగాసనాలు వేస్తూ.. దండాలు పెడుతోంది. 'నీటిలో యోగా ట్రై చేస్తున్నా. ఫిబ్రవరిలో కుంగ్ ఫూ యోగా రిలీజ్ అంటూ బికినీతో దిశా పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments