Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీర‌లంటే ఇష్ట‌మంటున్న బికినీ భామ ఇలియానా - తెలుగులోకి రావాల‌ని ప్రార్థ‌న చేయండి

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (16:01 IST)
Sashi- IIleana
సినిమాల‌కు దూరంగా వుండి సోష‌ల్ మీడియాలో బికినీల‌తో ద‌ర్శ‌న‌మిస్తూ కుర్ర‌కారుని ఉత్సాహ‌ప‌రుస్తున్న ఇలియానా చీర‌లంటే ఇష్ట‌మంటోంది. గురువారంనాడు వైజాగ్ వ‌చ్చింది. ప్రముఖ డిజైనర్‌ శశి వంగపల్లి తన ముగ్ధ స్టోర్‌ను  వైజాగ్ నగర వాసులకు అందుబాటులో కి వచ్చింది.  ఇప్పటికే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ముగ్ధ డిజైనర్‌ స్టూడియో ని ఏర్పాటు చేసి ఫ్యాషన్‌ ప్రియుల ఆదరాభిమానాలను పొందిన శశి వంగపల్లి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరమైన విజయవాడ, వైజాగ్ వాసుల కోసం తన ముగ్ధ స్టోర్‌ను  అందుబాటులోకి తెస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా ఇలియానాను విలేక‌రుల అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌రదాగా స‌మాధానాలిచ్చింది. వైజాగ్ రాగానే ఎన్నో సినిమాలు ఇక్క‌డ షూట్ చేసుకున్న రోజులు గుర్తుకు వ‌చ్చాయి. మ‌ర‌లా సినిమా షూట్‌కు వ‌చ్చినంత ఆనందంగా వుంది. ఇలియానా కంచి ప‌ట్టు చీర‌ల విభాగాన్ని ప్రారంభించింది. శశి వంగపల్లి ఆమెకు ప‌ట్టుచీర క‌ట్టి చూపించింది.
 
ఇలియానా మాట్లాడుతూ, ఫ‌స్ట్ టైమ్ నేను కంచిప‌ట్టు చీర‌ను క‌ట్టుకున్నాను. చీర‌తోనే అమ్మాయిలు అందంగా క‌నిపిస్తారని చెబుతోంది. మ‌ర‌లా తెలుగు సినిమాల్లో ఎప్పుడు న‌టిస్తార‌నేందుకు.. త్వ‌ర‌లో.. చేయాల‌నుకుంటున్నా. నేను మ‌ర‌లా హీరోయిన్‌గా తెలుగులో రావాల‌ని ప్రార్థ‌న చేయండి. అయిపోతుంద‌ని చ‌లోక్తి విసిరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments