Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 3 తెలుగు.. రాహుల్‌కి పెళ్లి సంబంధం కుదిర్చారు.. తెలుసా?

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (16:19 IST)
స్టార్ మా రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-3లో ఈ వారంలో జరిగిన లక్సరీ బడ్జెట్ టాస్క్ జరిగింది. పునర్నవి బిగ్ బాస్‌పై చిందులేయడంతో ఆ టాస్క్‌ను పూర్తి రద్దు చేశాడు బిగ్ బాస్. ఆ టాస్క్‌లో వరెస్ట్ పెర్ఫార్మర్స్‌గా శ్రీముఖి, మహేష్, పునర్నవిలని బిగ్ బాస్ ఎంపిక చేసాడు. 
 
కానీ టాస్క్ రహస్యాలను ఇతరులకు చెప్పడంతో వీరికి మరో స్పెషల్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బిగ్ బాస్ వారికి షూస్ పాలిష్ చేసే టాస్క్ ఇచ్చాడు. ముందు కుదరదన్నా తర్వాత ఆ టాస్క్ చేసింది పునర్నవి. 
 
ఇక శుక్రవారం జరిగిన టాస్క్‌లో కామెడీతో పాటు సీరియస్ కూడా వీక్షకులను ఆకర్షించింది. బిగ్ బాస్ ఎపిసోడ్‌లో హౌస్ మేట్స్‌కి డిన్నర్ పార్టీ ఇస్తానని వారితో గేమ్ ఆడించాడు బిగ్ బాస్. ఈ నేపథ్యంలో రాహుల్ సీక్రెట్ రూంలోకి వెళ్లిన తరువాత ఆయనతో సిటప్స్ తీయించారు బిగ్ బాస్. అంతే కాదు ఆయనకు ఓ సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చాడు. 
 
రాహూల్ తనకు పెళ్లి సంబంధం కుదిర్చారని.. ఈ విషయం స్వయంగా మా అమ్మే చెప్పిందని ఇంటి సభ్యులను నమ్మించాలి. ఇదే విషయాన్ని రాహూల్ ఇంట్లోకి వచ్చి అందరితో చెప్పాడు. వరుణ్, వితికా, హిమజ ఇలా కొంత మంది రాహుల్‌ చెప్పేది అబద్ధమనిపిస్తుందని గట్టిగా వాదించారు. అయితే మిగిలిన అందరి విషయాల్లో కరెక్ట్‌గా గెస్ చేసిన శ్రీముఖి.. రాహుల్ విషయంలో కరెక్ట్‌గా గెస్ చేయలేకపోయింది.
 
తాను నమ్మడమే కాదు అందరూ ఇది నిజమే అని చెప్పేలా చేసింది. అయితే అది తప్పని బిగ్ బాస్ చెప్పడంతో అందరూ తెల్లమొహాలు వేశారు. దాంతో వరుణ్ సందేష్‌కి చిర్రెత్తుకొచ్చి శ్రీముఖిపై విరుచుకుపడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments