Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ ''బిగ్ బాస్''గా అదుర్స్ అనిపించాడు.. స్టార్ మా టీజర్ మీ కోసం..

టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో ‘బిగ్ బాస్’ షో త్వరలోనే ప్రారంభం కానుంది. స్టార్ మా ట్విట్ట‌ర్ ద్వారా ఇందుకు సంబంధించిన టీజ‌ర్‌ను విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ క‌న‌ప‌డుతున్న లుక్ అదుర

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (15:41 IST)
టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో ‘బిగ్ బాస్’ షో త్వరలోనే ప్రారంభం కానుంది. స్టార్ మా ట్విట్ట‌ర్ ద్వారా ఇందుకు సంబంధించిన టీజ‌ర్‌ను విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ క‌న‌ప‌డుతున్న లుక్ అదుర్స్ అనిపిస్తోంది. బ్లాక్ సూట్‌, కొత్త హెయిర్ స్టైల్‌తో ఎన్టీఆర్ అమితంగా ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ టీజర్‌కు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. థమన్ నేపథ్య సంగీతం అందించాడు.
 
అంతేకాదు ‘బిగ్ బాస్’ కోసం ఆయ‌న‌ సంగీతం ద‌ర్శ‌క‌త్వంలోనే టైటిల్ సాంగ్‌ కూడా సిద్ధ‌మ‌వుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వెండితెర‌పై తిరుగు లేని స్టార్‌గా ఉన్న ఎన్టీఆర్ కి బుల్లి తెర‌పై సంద‌డి చేసే ఛాన్స్ ఇచ్చింది స్టార్ మా.

పూరీ జగన్నాథ్ టెంపర్ సినిమా ఇచ్చిన బూస్టుతో వరుసగా నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాలు ఎన్టీఆర్‌కు స్టార్ డమ్‌ను ఏర్పరిచాయి. ప్ర‌స్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో జై ల‌వ‌కుశ అనే చిత్రాన్ని చేస్తుండ‌గా తొలి సారి మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments