సెలెబ్రిటీలపై మండిపడిన సంజన.. తొలిరోజే బిగ్‌బాస్ హౌస్‌లో?

నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించే బిగ్ బాస్ షో ప్రారంభమైంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి అందరూ చేరుకున్నాక సామాన్యులకు సెలబ్రిటీలీ షాకిచ్చారు. హౌస్ నుంచి బయటకు పంపించేందుకు ఇద్దరి ఎంచుకోవాలని బిగ్‌బా

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (10:29 IST)
నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించే బిగ్ బాస్ షో ప్రారంభమైంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి అందరూ చేరుకున్నాక సామాన్యులకు సెలబ్రిటీలీ షాకిచ్చారు. హౌస్ నుంచి బయటకు పంపించేందుకు ఇద్దరి ఎంచుకోవాలని బిగ్‌బాస్ సూచించగా, సెలెబ్రిటీలు సంజన, నూతన్ నాయుడుల పేర్లను సూచించారు. దీంతో వారిద్దరూ షాకయ్యారు. 
 
బిగ్‌బాస్ ఆదేశాలతో సెలబ్రిటీలు సూచించిన సంజన, నూతన్ నాయుడులను హౌస్‌లో ఉన్న జైలులో పెట్టి బంధించారు. ఫలితంగా నేటి ఎపిసోడ్‌‌లో వీరిలో ఒకరిని బయటకు విడుదల చేస్తారు. ఆ ఒక్కరు ఎవరన్నదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. అయితే సంజన సెలెబ్రిటీలపై మండిపడింది. విజయవాడకు చెందిన మోడల్ సంజన అన్నె మాట్లాడుతూ.. అంతమంది సెలబ్రిటీలు వుండగా, తమ పేర్లను ఎలా సూచిస్తారని ఫైర్ అయ్యింది.
 
అంతకుముందు, బిగ్‌బాస్ సీజన్ 2లో హోస్ట్‌‌గా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు నాని. వచ్చీ రావడంతో ఫ్లైయింగ్ కిస్‌లతో మోడల్స్ బిగ్‌బాస్ సెట్‌లో చిందేసి సందడి చేశాడు. ఇకపోతే.. . గీతా మాధురి (సింగర్), అమిత్ తివారీ (నటుడు), దీప్తి నల్లమోతు (టీవీ 9 యాంకర్), తనీష్ (నటుడు), బాబు గోగినేని (క్రిటిక్), భాను శ్రీ (నటి),  రోల్ రైడా (ర్యాప్ సింగర్), యాంకర్ శ్యామల, కిరీటి దామరాజు (నటుడు), దీప్తి సునైనా (యూ బ్యూబ్ నటి), కౌశల్ (ఆర్టిస్ట్), తేజస్వి మదివాడ, గణేష్ (సామాన్యుడు), సంజనా అన్నే (సామాన్యురాలు) నూతన్ నాయుడు (సామన్యుడు)లు బిగ్‌బాస్‌లో పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments