Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్‌బాస్‌' హౌస్‌కు జోగేంద్ర... లెక్కేసి కొడితే ఐదేళ్ళలో సీఎం కుర్చీ నా ము... కింద ఉంటుంది

ప్రముఖ టీవీ చానెల్ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ హౌస్‌కి టాలీవుడ్ హీరో రానా వచ్చి సందడి చేశారు. ఈ షోకు విజిటింగ్ గెస్ట్‌గా వచ్చిన రాజా జోగేంద్ర... యాంకర్ జూనియర్ ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలతో పాటు.. హౌస్‌మే

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2017 (22:09 IST)
ప్రముఖ టీవీ చానెల్ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ హౌస్‌కి టాలీవుడ్ హీరో రానా ఆదివారం రాత్రి వచ్చి సందడి చేశారు. ఈ షోకు విజిటింగ్ గెస్ట్‌గా వచ్చిన రాజా జోగేంద్ర... యాంకర్ జూనియర్ ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలతో పాటు.. హౌస్‌మేట్స్‌కు బిగ్ పెట్టిన టాస్క్‌ను చేయించారు. 
 
రానా హీరోగా నటించిన తాజా చిత్రం "నేనే రాజు నేనే మంత్రి" సినిమా ప్రమోషన్‌లో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరయ్యారు. రానాను చూడగానే 'బిగ్‌ బాస్' హౌస్‌లో ఉన్న 12 మంది సెలబ్రిటీలు పండగ చేసుకున్నారు. రానాకు హౌస్‌మేట్స్ శివబాలాజీ, హీరోయిన్ దీక్షా వండిన ప్రత్యేక వంటకాన్ని వడ్డించడమే కాకుండా బోలెడన్ని అతిథి మర్యాదలు చేశారు.
 
అనంతరం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 12 మంది హౌస్‌మెట్స్‌కు రానా స్వీట్లు ఇచ్చి ఫ్రెండ్‌షిప్ డే విషెస్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ కోరిక మేరకు 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలోని ఓ డైలాగ్‌ను చెప్పారు. లెక్కేసి కొడితే ఐదేళ్ళలో సీఎం కుర్చీ నా ము... కింద ఉంటుంది అంటూ రానా చెప్పి హౌస్‌మేట్స్‌తో పాటు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments