Webdunia - Bharat's app for daily news and videos

Install App

మున్నూ కాస్త కాంప్లికేటెడ్... ఆమెకు అన్నీ ఎక్కువే : యాంకర్ కత్తి కార్తీక

టాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్, 'బిగ్ బాస్' పార్టిసిపెంట్లలో ఒకరైన ముమైత్ ఖాన్‌పై యాంకర్ కత్తి కార్తీక సంచలన కామెంట్స్ చేశారు. జూ. ఎన్టీఆర్ ప్రధాన వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న 'బిగ్ బాస్' షో నుంచి కత

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (06:40 IST)
టాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్, 'బిగ్ బాస్' పార్టిసిపెంట్లలో ఒకరైన ముమైత్ ఖాన్‌పై యాంకర్ కత్తి కార్తీక సంచలన కామెంట్స్ చేశారు. జూ. ఎన్టీఆర్ ప్రధాన వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న 'బిగ్ బాస్' షో నుంచి కత్తి కార్తీక రెండు రోజుల ఎలిమినేట్ అయ్యారు. 
 
తాజాగా ఆమె ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, 'మున్నూ (ముమైత్ ఖాన్) కొంచెం కాంప్లికేటెడ్. ఎందుకంటే, ఆమెకు అన్నీ ఎక్కువే.. ప్రేమ, కోపం అన్నీ ఎక్కువే. ఆమెకు కోపం వస్తే తట్టుకోలేం. ‘ఇలా తిట్టద్దు’ అని నేను ఆమెకు చాలాసార్లు చెప్పాను. 
 
ఆ తర్వాత అలా ఎందుకు తిట్టానంటూ ముమైత్ బాధపడేది. ఏం లాభం? షీ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ముమైత్‌కు ఉగాది పచ్చడి అని పేరు పెట్టా. ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులు ఉంటాయి. అలాగే, ముమైత్‌లో కూడా ప్రేమ, కోపం... అన్నీ ఉన్నాయి’ అని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments