Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్‌బాస్‌'లోకి వైల్డ్‌కార్డ్ ద్వారా హాట్ భామ... హాట్‌ ఎంట్రీతోనే అదరగొట్టనుందట..

బిగ్‌బాస్ షో నుంచి ఇద్దరు నిష్క్రమించారు. వీరిలో ఒకరు హీరో సంపూర్ణేష్ బాబు కాగా, మరొకరు గాయని మధుప్రియ. తొలి వారంలోనే నటి జ్యోతి ఎలిమినేట్ అయిన విషయం తెల్సిదే. దీంతో ఈ షో మొత్తం 14మందితో ప్రారంభమైతే..

Webdunia
సోమవారం, 31 జులై 2017 (10:33 IST)
బిగ్‌బాస్ షో నుంచి ఇద్దరు నిష్క్రమించారు. వీరిలో ఒకరు హీరో సంపూర్ణేష్ బాబు కాగా, మరొకరు గాయని మధుప్రియ. తొలి వారంలోనే నటి జ్యోతి ఎలిమినేట్ అయిన విషయం తెల్సిదే. దీంతో ఈ షో మొత్తం 14మందితో ప్రారంభమైతే.. ఇద్దరు ఎలిమినేట్ కాగా, ఒకరు అర్థంతరంగా తప్పుకొన్నాడు.
 
ఈ నేపథ్యంలో ఈ రియాలిటీ షోకు మరింత ఊపు తెచ్చేందుకు ఓ హాటెస్ట్‌ భామను రంగంలోకి తీసుకొచ్చారు నిర్వాహకులు. అర్థంతరంగా వెళ్లిపోయిన సంపూ స్థానంలో హీరోయిన్‌ దీక్షా పంత్‌ హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లోని వారిని సర్‌ప్రైజ్‌ ఇస్తూ.. స్మిమ్మింగ్‌పూల్‌లోకి దిగి హాట్‌ హాట్‌గా ఆమె ఎంట్రీ అయ్యే ఎపిసోడ్‌ను సోమవారం ప్రసారం చేయబోతున్నారు. 
 
అయితే, ఇప్పటికే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న ముమైత్‌ ఖాన్‌కు తెలుగు రాదు. దీంతో ఇంటిలోని వారంతా ఆమెతో ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడుతున్నారు. తాజాగా వచ్చిన దీక్షా పంత్‌కు కూడా అస్సలు తెలియదు. ఇదే డౌట్‌ వచ్చి ఆమెతో ఒకటి నంచి 11 వరకు లెక్కపెట్టాలని జూనియర్‌ ఎన్టీఆర్‌ కోరగా.. ఆమె నానా తంటాలు పడి.. 20వరకు లెక్కపెట్టింది. తెలుగురాని ముమైత్‌కు దీక్ష కూడా తోడైతే.. షోలో ఇక తెలుగుభాష వినిపించడం గగనమేనని చెప్పొచ్చు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

young man: లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్య

రాహుల్ - ఖర్గేల కోసం జైలు ఎదురు చూస్తోంది...: అస్సాం సీఎం

తెలంగాణలో ఈగిల్ టీమ్ అదుర్స్.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేస్తారా? తాట తీస్తాం..

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments