Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍.. రతిక ఎలిమినేట్

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (16:21 IST)
బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍ 12వ వారంలో నిజంగానే డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం అశ్విని శ్రీ హౌస్ నుంచి బయటికి వెళ్లింది. ఆదివారం ఎపిసోడ్‍లో రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యింది. ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియలో రతిక, అర్జున్ డేంజర్ జోన్‍లో నిలిచారు.
 
అయితే, ఎలిమినేట్ కాకుండా ఉండేందుకు తన కోసం ఎవిక్షన్ పాస్ ఉపయోగించాలని పల్లవి ప్రశాంత్‍ను రతిక కోరారు. అయితే, ఇందుకు ప్రశాంత్ అంగీకరించలేదు. దీంతో రతిక ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. 
 
ఎలిమినేట్ అయిన రతికను శివాజీ ఓదార్చారు. జీవితంలో ప్రతీ విషయానికి ఏడ్వడం లాంటివి చేయవద్దని శివాజీ చెప్పారు. బిగ్‍బాస్ స్టేజీపైకి వచ్చాక పాట పాడాలని రతికను నాగార్జున అడిగారు. దీంతో ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అంటూ రతిక పాట పాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి బిల్లు: భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోంది.. వైఎస్ షర్మిల

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

ఆప్ మరో కీలక హామీ : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యు

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments