Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ వారం డేంజర్ జోన్‌లో ఎవరున్నారు.. కీర్తీనా.. లేకుంటే గీతూనా?

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (16:43 IST)
బిగ్ బాస్ సీజన్ 6లో మూడో రోజు కీర్తి భట్ డామినేట్ అయ్యింది. తొలి రెండు, మూడు రోజుల్లోనే  కొంతమంది హౌస్ మేట్స్ బాగా కలిసిపోతారు. కానీ, కొంతమంది మింగిల్ అవ్వడానికి టైమ్ తీస్కుంటారు. ఇప్పుడు ఇదే రీజన్‌తో వైబ్స్ రావట్లేదని, కనెక్షన్ రావట్లేదని చెప్పి నామినేషన్స్‌లో కూడా పాయింట్స్ చెప్తుంటారు.
 
అయితే, ఫస్ట్ వీక్ నామినేషన్‌లో శ్రీహాన్ ఇంకా కీర్తిభట్‌ల గురించి రేవంత్ చేసిన ఇమిటేషన్ ఇద్దరి మద్యలో మనస్ఫర్ధలకి దారితీసింది. శ్రీహాన్, కీర్తి పరిగెత్తుకుంటూ వస్తుంటే రేవంత్ ఎలా వస్తున్నారో చేసి చూపించడం వల్ల శ్రీహాన్ కీర్తిని రెండురోజులు ఎవైడ్ చేశాడు. 
 
ఈ పాయింట్ కీర్తి భట్ నామినేషన్స్‌లోకి తీసుకుని వచ్చింది. రేవంత్‌ని కీర్తి నామినేట్ చేస్తూ శ్రీహాన్‌కి నాకు ఉన్న బాండింగ్ మీ వల్ల చెడిపోయిందని, చివరకి నేను శ్రీహాన్ భయ్యా దగ్గరకి వెళ్లి బ్రో అని చెప్పి మరీ బాండింగ్ కలుపుకోవాల్సి వచ్చిందని వాపోయింది. దీంతో రేవంత్ కీర్తికి సారీ చెప్పాడు. నేను ఆ ఉద్దేశ్యంతో చేయలేదని, ఎంటర్ టైన్ చేయడానకి మాత్రమే అలా చేశానని , నువ్వు హర్ట్ అయి ఉంటే సారీ అంటూ రేవంత్ మాట్లాడాడు.
 
మరోవైపు శ్రీహాన్ కూడా కీర్తిని నామినేట్ చేస్తూ క్లారిటీ ఇచ్చాడు. నువ్వు దగ్గరికి వచ్చినపుడు లేచి వెళ్లిపోవడం అనేది కో ఇన్సిడెంట్ గా జరిగిందే తప్ప, కావాలని చేయలేదని చెప్పాడు. 
 
మరోవైపు గీతు రేవంత్‌ని ట్రిగ్గర్ చేస్తూనే ఉంది. రాత్రంతా నిద్రపోకుండా హౌస్ మేట్స్ నామినేషన్స్‌లో లేవనెత్తిన పాయింట్స్ పైనే డిస్కషన్ అనేది పెట్టుకున్నారు. మరి ఈవారం డేంజర్ జోన్‌లో ఎవరున్నారు ? ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments