Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీక్రెట్ రూంలోకి వెళ్లిన అఖిల్.. ఇంట్లోకి ఎవరో వస్తున్నట్టు అరవడంతో..?

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (13:38 IST)
Bigg Boss 4
బిగ్ బాస్ సీజన్ నాలుగో సీజన్ ఎపిసోడ్ 67లో అఖిల్ హౌజ్ నుండి బయటకు రావడంతో సోహైల్‌, మోనాల్‌లు వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే ఇక్కడే బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చారు. అతనిని సీక్రెట్ రూంలోకి పంపారు. అయితే ఎలిమినేట్ అయ్యాడని భావించిన సోహైల్, మోనాల్‌లు చాలా బాధపడ్డారు. సీక్రెట్ రూంలోకి వెళ్లిన అఖిల్ మాత్రం తాను అందరి గేమ్ ఇక్కడి నుండి చూడొచ్చంటూ సంతోషించారు. గతంలో ముమైత్, రాహుల్‌ని కూడా ఇదే తరహాలో సీక్రెట్ రూంలో పెట్టారు.
 
అఖిల్ బయటకు వెళ్లడంతో హౌజ్‌మేట్స్ దీనిపై చాలా డిస్కషన్‌లు చేశారు. అభిజిత్ ఇదేదో ఫేక్ అని భావించగా, మోనాల్ తను ఒంటరి అయినట్టు తెగ ఫీలైంది. అయితే మధ్యలో హారిక ఇంట్లోకి ఎవరో వస్తున్నట్టు అరవడంతో అందరు ఉరుక్కుంటూ బయటకు వచ్చారు. ఆ తర్వాత నేను ప్రాంక్ చేసానంటూ చెప్పి అందరి ఆశలు అడియాశలు చేసింది. ఇక అభిజిత్ తనని నామినేషన్ చేయడంపై ఇంకా అసంతృప్తిగానే ఉన్నాడు. 
 
ఇమ్యునిటీ వస్తుందని చెప్పి గేమ్ పేరు చెప్పి నన్ను ఎలిమినేషన్ చేయడం ఏంటి అని హారికతో ముచ్చటించసాగాడు. తాజా ఎపిసోడ్ చాలా బోరింగ్‌గా సాగగా, ఈ రోజైన వినోదంతో అలరిస్తాడా లేదా అనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments