తొలిసారి విమానం ఎక్కిన గంగవ్వ.. కిటికీలు, డోర్ తెరవమంటూ చుక్కలు

Webdunia
శనివారం, 11 మార్చి 2023 (15:55 IST)
Gangavva
బిగ్ బాస్ కంటిస్టెంట్, యూట్యూబ్ స్టార్ గంగవ్వ తొలిసారి విమానం ఎక్కింది. బిగ్ బాస్ హౌజ్‌ సెటప్ చూసి షాకైన గంగవ్వ.. కొద్దిరోజులకే ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. ప్రస్తుతం తొలిసారి ఫ్లైట్ ఎక్కింది. విమానంలో ఆమె హడావుడి చేసేసింది. శివరాత్రి సందర్భంగా ఫ్లైట్ ఎక్కిన గంగవ్వ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఫ్లైట్ డోర్, కిటికీలు తెరవమని సిబ్బందికి చుక్కలు చూపించింది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో వేలల్లో లైకులు, వ్యూస్ వెల్లువెత్తుతున్నాయి. యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేం గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా గుర్తింపు సంపాదించుకుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments