Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్-6: సుడిగాలి సుధీర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడా?

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (22:24 IST)
Sudheer
బిగ్ బాస్ సీజన్-6లో సుడిగాలి సుధీర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ షోకు రేటింగ్ పెంచాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ వరుస షోలు, సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగానే ది మోస్ట్ ఎంటర్ టైనర్ ఆఫ్ బుల్లితెర సుడిగాలి సుధీర్‌ను హోస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీగా తీసుకొస్తున్నారని టాక్ నడుస్తోంది. 
 
ఇక బుల్లితెరపై సుధీర్ తెలియని వారుండరు. సుధీర్‌ను కనుక హౌస్‌లోనికి పంపితే వినోదానికి వినోదం.. రేటింగ్‌కు రేటింగ్ వస్తుందని భావిస్తున్నారట యాజమాన్యం. సుధీర్‌తో బిగ్ బాస్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే హౌస్‌లో ఇద్దరు జబర్దస్త్ నటులు చంటి, ఫైమా ఉన్నారు. 
 
ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీలో కూడా జబర్దస్త్ నటుడునే పంపిస్తే ఎలా..? ఇంకెవరైనా సీనియర్ నటుడును పంపిస్తే బావుంటుందని మరికొందరు అంటున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ గురించి తెలిసి సుధీర్ వెళ్తాడా..? అనేది తెలియాలంటే.. వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానాలకు ఏమైంది.. టేకాఫ్ అయిన 18 నిమిషాలకే టేకాన్

వింత ఆచారం... కారం నీళ్ళతో పూజారికి అభిషేకం

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments