Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరైన కంటెస్టెంట్లు లేకపోయినా రికార్డు టీఆర్పీ, బిగ్ బాస్ 4 సీక్రెట్ ఇదే..! (video)

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (13:12 IST)
బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 3... ఈ మూడు సీజన్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో బిగ్ బాస్ 4 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బిగ్ బాస్ 3కి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జునే.. బిగ్ బాస్ 4కు కూడా హోస్ట్‌గా వ్యవహరించడంతో ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ 4 స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూసారు. 
 
ఆఖరికి భారీ అంచనాలతో బిగ్ బాస్ 4 స్టార్ట్ అయ్యింది. అయితే... ఈ షో ఫస్ట్ లోనే నిరాశపరిచింది. కారణం ఏంటంటే... అందులో పాల్గొన్న కంటెస్టెంట్లు షోపై ఇంట్రస్ట్ క్రియేట్ చేయలేకపోయారు.
 
 అలాంటి వారిని సెలెక్ట్ చేసారు. అయితే.. టీఆర్పీ రేటింగ్ మాత్రం కనివినీ ఎరుగని విధంగా వచ్చింది. ఒక్క తెలుగులోనే కాకుండా.. ఇండియాలోనే ఏ భాషలో కూడా ఇప్పటివరకు రానటువంటి రేటింగ్ దక్కించుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో అందరిలో ఒకటే డౌట్.
 
షో చూస్తే బాగోలేదని అందరూ చెబుతున్నారు. మరి.. ఇంత రేటింగ్ ఎలా వచ్చిందని. ఇంతకీ మేటర్ ఏంటంటే... కరోనా కారణంగా ఆరు నెలల నుంచి థియేటర్లు ఓపెన్ చేయలేదు. అందుచేత చూసిన సినిమాలనే చూస్తూ ఉన్న జనాలకు బోర్ కొట్టేసింది.
 
 ఇలాంటి టైమ్‌లో కొత్త బిగ్ బాస్ 4 వచ్చేసరికి.. ఇది ఎలా ఉన్నా సరే ఎగబడి మరీ చూస్తున్నారు. అందుకే ఇంత రేటింగ్. అది... బిగ్ బాస్ 4 టాప్ రేటింగ్ వెనకున్న అసలు సీక్రెట్..!

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments