Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్ 3 ప్రారంభం అయ్యేది అప్పుడేనా..?

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (15:48 IST)
తెలుగు బుల్లితెరపై సంచలన రియాలిటీ షో అయిన బిగ్‌బాస్ త్వరలో ప్రసారం కాబోతోంది. తెలుగులో బిగ్‌బాస్ షో ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలో మూడో సీజన్‌తో సందడి చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే "అధికారంతో నడిపే శక్తి గల వ్యక్తి ఎవరు" అనే డైలాగ్‌తో టీజర్‌ను కూజా రిలీజ్ చేసారు. గత రెండు సీజన్లలో ఎన్టీఆర్, నానీలు ఒక్కో ఏడాది హోస్ట్‌లుగా చేసారు. 
 
ఈ ఏడాది మళ్లీ హోస్ట్ మారనున్నాడని ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఈ షో కోసం హోస్ట్‌గా నాగార్జున కన్ఫర్మ్ అవ్వగా.. కంటెస్టంట్‌ల లిస్ట్‌ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ షో ప్రారంభానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేమిటంటే బిగ్‌బాస్ సీజన్‌ 3 జూలై 21న ప్రారంభం కానునట్లు సమాచారం. 
 
గత రెండు సీజన్లకు ధీటుగా మూడో సీజన్ ఉండబోతోందని ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది. మరోవైపు కమల్‌హాసన్ హోస్ట్‌గా తమిళంలో బిగ్‌బాస్ 3 కార్యక్రమం ఈ నెల 23వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments