బిగ్ బాస్-2కి కమల్ హాసన్, నాని రెడీ-కంటెస్టెంట్స్‌గా రాయ్ లక్ష్మీ, గీతా మాధురి..?

తమిళంలో బిగ్ బాస్ రెండో సీజన్‌కు సినీ నటుడు కమల్ హాసన్ నిర్వహిస్తున్నారు. ఈ బిగ్ బాస్‌లో ఇనియా, కస్తూరి, రాయ్ లక్ష్మీ, లక్ష్మీమేనన్, జనని అయ్యర్, స్వర్ణమాల్యా, పూనమ్ భాజ్వా, ప్రియా ఆనంద్, నందిత, భరత్,

Webdunia
మంగళవారం, 15 మే 2018 (12:27 IST)
తమిళంలో బిగ్ బాస్ రెండో సీజన్‌కు సినీ నటుడు కమల్ హాసన్ నిర్వహిస్తున్నారు. ఈ బిగ్ బాస్‌లో ఇనియా, కస్తూరి, రాయ్ లక్ష్మీ, లక్ష్మీమేనన్, జనని అయ్యర్, స్వర్ణమాల్యా, పూనమ్ భాజ్వా, ప్రియా ఆనంద్, నందిత, భరత్, శ్యామ్, శాంతను, అశోక్ సెల్వన్, జిత్తన్ రమేష్, జాన్ విజయ్, బడవా గోపి, పవర్ స్టార్, ప్రేమ్ జీ, యూకీ సేతు, విజయ వసంత్, బ్లాక్ పాండీ, బాలశరవణన్ తదితరులు పాల్గొంటున్నారని తెలిసింది.
  
 
అలాగే తెలుగు రియాల్టీ షోగా ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ కార్యక్రమానికి బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంతో స్టార్ మా రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రెండో సీజన్‌కు ఈ షో సిద్ధమవుతోంది. 
 
ఈసారి ఈ కార్యక్రమానికి నాని హోస్ట్‌గా వ్యవహరించనుండగా, కంటెస్టెంట్స్‌గా హీరో తరుణ్ .. హీరోయిన్ తేజస్వి మదివాడ .. సింగర్ గీతామాధురి పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా లోగోను రిలీజ్ చేసిన నిర్వాహకులు, త్వరలో ప్రోమోను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

Hayatnagar, ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కల దాడి, చెవిని పీకేసాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments