Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ ఖాన్‌కు కోపమొచ్చింది.. సెట్స్ నుంచి వెళ్ళిపోయాడు..

కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు కోపమొచ్చింది. దబాంగ్‌ ఖాన్‌ సల్మాన్‌ ఖాన్ సాధారణంగా అందరినీ నవ్విస్తుంటాడు. అలాంటి సల్లూభాయ్‌కే కోపం తెప్పించి సెట్స్‌ నుంచి వెళ్లిపోయేలా చేశాడు ఓం స్వామి. ఇంతకీ ఏం జరిగింద

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2016 (15:31 IST)
కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు కోపమొచ్చింది. దబాంగ్‌ ఖాన్‌ సల్మాన్‌ ఖాన్ సాధారణంగా అందరినీ నవ్విస్తుంటాడు. అలాంటి సల్లూభాయ్‌కే కోపం తెప్పించి సెట్స్‌ నుంచి వెళ్లిపోయేలా చేశాడు ఓం స్వామి. ఇంతకీ ఏం జరిగిందంటే? భాయ్‌ హోస్ట్‌ చేస్తున్న సెలబ్రెటీ రియాల్టీ షో బిగ్‌బాస్‌ కార్యక్రమంలో కంటెస్టెంట్‌గా ఓం స్వామి పాల్గొన్నాడు. కంటెస్టెంట్లు ఒకర్నొకరు తిట్టుకుంటూ.. నాటకీయంగా వ్యవహరించడమే బిగ్‌బాస్‌ షో ప్రత్యేకత.
 
కానీ ఈ తిట్ల దండకం మితిమీరింది. ఓం స్వామి బిగ్ బాస్ షోలో రోహన్‌ మెహ్రా అనే కంటెస్టెంట్‌ గురించి అతడి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడాడు. అప్పటికీ సల్మాన్‌ ఇలా ప్రవర్తిస్తే బాగుండదని పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఓం స్వామి వినిపించుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుండడంతో సల్మాన్‌కి కోపమొచ్చింది. 
 
జస్ట్‌ యాక్టింగ్‌ చేస్తున్నానంతే అని ఓంస్వామి చెప్పడంతో భాయ్‌ కోపం కట్టలు తెంచుకుంది. ఇలా ప్రవర్తించడం వినోదాత్మకంగా ఉండదంటూ భాయ్‌ బిగ్‌బాస్‌ సెట్‌ నుంచి బయటికి వెళ్లిపోయాడు. నిర్మాణ బృందం సల్మాన్ ఖాన్‌ను ఎంత కూల్ చేసేందుకు ప్రయత్నించినా వారి తరం కాలేదు. ఇలాంటి వ్యవహారాలు తనకు ఏమాత్రం పడవని చెప్పుకొచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments