Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడు 'బిచ్చగాడు' కాదు బాబోయ్... ఏం చేశాడో తెలుసా...?

వాళ్లలో నేనూ ఒకడిని.. బిచ్చగాడిని అంటూ కూల్ డైలాగు కొడుతూ బిచ్చగాడిలా ముందుకు వచ్చిన సినిమా రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తోంది. అనువాద హక్కులు రూ. 50 లక్షలకు తీసుకుంటే ఏకంగా 50 రెట్ల లాభాలను తెచ్చిపెట్టిన బిచ్చగాడు సినిమా 100 రోజులు విజయవంతంగా ప

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (14:56 IST)
వాళ్లలో నేనూ ఒకడిని.. బిచ్చగాడిని అంటూ కూల్ డైలాగు కొడుతూ బిచ్చగాడిలా ముందుకు వచ్చిన సినిమా రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తోంది. అనువాద హక్కులు రూ. 50 లక్షలకు తీసుకుంటే ఏకంగా 50 రెట్ల లాభాలను తెచ్చిపెట్టిన బిచ్చగాడు సినిమా 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. డబ్బింగ్ చిత్రాల్లో రికార్డును సృష్టించింది. 
 
ఈ రికార్డు ఇలావుంటే తాజాగా గత వారంలో ఓ చానల్ ఈ బిచ్చగాడు సినిమాను ప్రసారం చేసింది. ఈ సినిమాను బుల్లితెర ప్రేమికులంతా టీవీలకు అతుక్కుపోయి మరీ చూశారు. దీనితో దీని టీఆర్పీ రేటింగ్ ఏకంగా 18.75గా నమోదైంది. రజినీకాంత్ రోబో చిత్రం 19 రేటింగ్ తెచ్చుకున్న చిత్రంగా ఇప్పటివరకూ రికార్డు సృష్టించగా ఆ స్థాయిని బిచ్చగాడు చేరుకుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కూడా అదే వారం ప్రసారం కాగా దాన్ని బిచ్చగాడు బీట్ చేశాడు. మాటలు కాదు కదా...?!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: భర్తను నరికి చంపేసిన ఇద్దరు భార్యలు.. కారణం ఏంటో తెలుసా?

Hyderabad: కల్లు కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..? (video)

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments