Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 25 కోట్ల `బిచ్చ‌గాడు`

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో చదలవాడ పద్మావతి మే 13న విడుదల చేశారు. ఈ చిత్రం 63 రోజుల‌ను పూర్తి చేసుకుని దిగ్వి

Webdunia
శనివారం, 16 జులై 2016 (20:00 IST)
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో చదలవాడ పద్మావతి మే 13న విడుదల చేశారు. ఈ చిత్రం 63 రోజుల‌ను పూర్తి చేసుకుని దిగ్విజ‌యంగా వంద‌రోజుల వేడుక‌ను జ‌రుపుకునే దిశ‌గా వెళుతుంది. 
 
ఆంధ్రాలో 10,87,33,270/-, నైజాంలో 7,35,19,804/-, సీడెడ్ లో 6,85,67,673/- రూపాయ‌ల‌తో మొత్తంగా ఇప్ప‌టికీ ఈ చిత్రం 25 కోట్ల రూపాయల‌ను క‌లెక్ట్ చేసి ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇంకా సినిమా 70 శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ అవుతుంద‌ని ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఇలాగే కొన‌సాగితే 30-35 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సినిమా సాధిస్తుంద‌ని నిర్మాత‌లు తెలియ‌జేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం : సీఎం చంద్రబాబు

కమ్యూనిస్టు కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్ ఇక లేరు

Maharashtra dog walker: నెలకు 4.5 లక్షలు సంపాదిస్తున్న మహారాష్ట్ర డాగ్ వాకర్.. చూసి నేర్చుకోండి..

Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?

రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments