Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిచ్చగాడు హీరోయిన్ సట్నా రెండోసారి పెళ్లి చేసుకుందంటే నమ్ముతారా?

బిచ్చగాడు హీరోయిన్ రెండోసారి వివాహం చేసుకుంది. ఇదేంటి? రెండోసారి పెళ్లి చేసుకుందా? అని అనుమానం వస్తుందిగా..? అవునండి నిజమే. బిచ్చగాడు ఫిల్మ్‌ని తమిళనాట రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ కార్తీక్‌.. గతేడాది

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (14:10 IST)
బిచ్చగాడు హీరోయిన్ రెండోసారి వివాహం చేసుకుంది. ఇదేంటి? రెండోసారి పెళ్లి చేసుకుందా? అని అనుమానం వస్తుందిగా..? అవునండి నిజమే. బిచ్చగాడు ఫిల్మ్‌ని తమిళనాట రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ కార్తీక్‌.. గతేడాది సట్నాని సెప్టెంబర్‌లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. పెద్దల అనుమతి లేకుండా వీరి వివాహం రహస్య వివాహం చేసుకున్నారు. ఎలాగోలా ఈ జంట కుటుంబ పెద్దలను ఒప్పించి ఐదునెలల తర్వాత మరోసారి పెళ్లి చేసుకున్నారు. 
 
బిచ్చగాడుతో గ్లామర్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యింది సట్నా. అందులో ఆమె యాక్టింగ్‌కు ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ అమ్మడు తాజాగా రెండోసారి మ్యారేజ్ చేసుకుంది. బిచ్చగాడు ఫిల్మ్‌ని తమిళనాట విడుదల చేసిన కార్తీక్‌‌తో రెండోసారి జరిగిన ఈ వివాహ వేడుకకు ఫ్యామిలీ, క్లోజ్‌ఫ్రెండ్స్, సెలబ్రిటీలు హాజరయ్యారు. సట్నా చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు వుండగా, కార్తీక్ కొన్ని సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments